కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల చిరంజీవి సంతాపం
కొరియోగ్రాఫర్ (choreographer) శివ శంకర్ మాస్టర్ (Shiva Shankar Master) మృతి పట్ల చిరంజీవి (Chiranjeevi) సంతాపం తెలియజేసారు. ‘‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త ఎంతో కలచి వేసింది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా…