జనసైనికులకి, మెగా అభిమానులకి “శాంతి సందేశం”
జనసైనికులకు (Janasainiks), మెగా అభిమానులకు (Mega Fans) శింగలూరి శాంతి ప్రసాద్ (Singaluru Shanti Prasad) ఇస్తున్న “శాంతి సందేశం” ఆలోచనలు రేకెత్తించేదిగా ఉన్నది. ప్రత్యర్థి వర్గాలకు లేదా పార్టీలకు చెందిన కొంతమంది వ్యక్తులు మెగా సోదరులపై (Mega Brothers) దిగజారి…