ఉడత ఊపులకు భయపడేవాడినా: చెలరేగిన సేనాని
పాలించేవాళ్లే గొడవలు సృష్టిస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. నన్ను రెచ్చగొట్టాలని వైసీపీ నాయకులూ చూస్తున్నారు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన ఆరోపణలు చేసారు. ‘పాలిస్తున్నవాడికి కావాల్సింది గొడవ.. శాంతి భద్రతల విఘాతం… కోనసీమలాంటి గొడవలు కావాలి. విశాఖలో…