కడపలోనే జనసేన తదుపరి కౌలురైతు భరోసా యాత్ర
ప్రభుత్వ అడ్డంకుల్ని లెక్కచేయం అడ్డుకొంటే అడ్డుకోండి: నాదెండ్ల మనోహర్ పర్చూరు సభా వేదికను పరిశీలించిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ (Janasena Party) తదుపరి కౌలురైతు భరోసా యాత్ర (Kaulu Rythu Barosa Yatra) కడపలో (Kadapa) ఉంటుంది అని నాదెండ్ల…