ఆక్రమణదారులకు స్వాగతాలు – ప్రశించేవాడికి ఆంక్షల కంచెలు!
రుషికొండ లీలలను వెల్లడించడానికి రుషికొండకు వెళ్లిన పవన్ కళ్యాణ్ రుషికొండ పరిసరాల్లో తీవ్ర ఆంక్షలు-నిషిద్ధ ప్రాంతంగా రుషికొండ అడుగడుగునా పోలీసుల బారికేడ్లు. ఎక్కడికక్కడపోలీసుల మోహరింపు అన్ని మార్గాల మూసివేసిన పోలీసులు సామాన్య ప్రజలు నడవటానికి కూడా అనుమతి నిరాకరణ చెక్ పోస్టులు…