Tag: natu sarayi

సారాయి తయారీ కేంద్రాలపై ఉక్కు పాదం: గూడెం ఎసై సాగర్ బాబు

నాటు సారాయి (Illicit Liquor) తయారీ కేంద్రాలపై మంగళవారం జంగారెడ్డిగూడెం (Jangareddygudem) పోలీసులు (Police) దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెం మండలం పంగిడి గూడెం గ్రామం మారుమూల ప్రాంతములో పోలీసులు దాడులు నిర్వహించారు. జంగారెడ్డి…