Tag: Mumbai

Mumbai Cyclone

తుపాను బీభత్సంతో వణుకుతున్న ముంబై!

ముమ్మరంగా సహాయక చర్యలు తుఫాన్ భీభత్సం ముంబైని (Mumbai) వణికిస్తున్నది. భారతదేశ (India) పశ్చిమ తీరంలో తౌక్టే తుపాను (Cyclone) బీభత్సం సృష్టిస్తోంది. భయంకరంగా మారిన ఈ తుపాను ప్రస్తుతం గుజరాత్‌ (Gujarat) వైపు వేగంగా పయనిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ముంబయిలో…