నాడు కట్టెలు మోసింది – నేడు భారత్’కి పధకాన్ని సాధించింది
టోక్యో ఒలింపిక్స్’లో రజిత పధకాన్ని సాధించిన మీరాబాయి చాను నాడు కట్టెలు మోసిన మీరాబాయి చాను (Meerabhai Chanu) టోక్యో ఒలింపిక్స్’లో (Tokyo Olympics) భారత దేశానికీ (India) తొలి (రజిత) పధకాన్ని సాధించి పెట్టింది. వెనకబడిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్…