Tag: Lingapalem

లింగపాలెంలో జగనన్న పాల వెల్లువ పాల కేంద్రం ప్రారంభం

గ్రామీణ ప్రాంతంలో పాడి రైతులను ఆదుకునేందుకు జగనన్న పాల విలువ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేయడం జరిగిందని లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామ సర్పంచ్ కట్టుబోయిన రమేష్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు స్థానిక రైతు భరోసా కేంద్రంలో…