మల్కీపురంలో జగన్’పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేరాలు చేసే వారికే వైసీపీ నాయకుల మద్దతు పులివెందుల రౌడీయిజం, ఫ్యాక్షనిజాలకు పవన్ కళ్యాణ్ భయపడడు కోనసీమ నుంచే జనసేన అభివృద్ధి ప్రస్థానం ఉభయ గోదావరి జిల్లాలను ఆధ్యాత్మిక పర్యటక సర్క్యూట్ గా మారుస్తాం కేరళ తరహాలో నాణ్యమైన విద్య అందిస్తాం…