మక్కినవారిగూడెం జమ్మిచెరువు ఆక్రమణపై స్పందించిన అధికారులు
కృతజ్ఞతలు తెలిపిన విస్సంపల్లి సిద్దు మాదిగ ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో ఉన్న జమ్మిచెరువు ఆక్రమణలకు గురైన విషయంపై అధికారులు స్పందించారు. మహాజన సోషలిస్టు పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి విస్సంపల్లి సిద్ధూ మాదిగ గ్రామంలోని జమ్మిచెరువు…