కష్టజీవులకు అండగా ఉండేందుకే జగనన్న చేదోడు!
రోజస్తమానూ కష్టపడే కష్టజీవులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు (Jagananna Chedodu) పథకానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) పేర్కొన్నారు. కష్టజీవులను పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ కుప్పకూలుతుంది అని ఏపీ సీఎం (AP CM) అన్నారు.…