Tag: Hundi Collections

మద్ది ఆంజనేయ ఆలయానికి రూ. 28.24 లక్షల ఆదాయం
వివరాలు వెల్లడించిన ఆంజనేయ ఆలయ ఈవో

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము (Maddi Anjaneya Swamy Temple) నందు శుక్రవారం నాడు హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీలు లెక్కించగా 57 రోజులకు గాను దేవస్థానము హుండీ ద్వారా (Hundi Collections) రూ. 26,50,030/-లు,…