మద్ది హనుమ దేవస్థానంలో వైభవంగా మహా పూర్ణాహుతి
పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం గురవాయి గూడెం (Guravaigudem) గ్రామం నందుగల శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (Maddi Anjaneya Swamy) మహా పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గురువాయిగూడెంలోగల తెల్ల మద్ది చెట్టు…