విశాఖ పెట్టుబడుల సదస్సు అంకెల గారడీ: జనసేనాని
ప్రారంభమైన కంపెనీలనే మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చూపారు!! విశాఖ పెట్టుబడుల సదస్సు (Global Investors summit) అంకెల గారడీగా మారింది అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మరొక జనసేన కార్టూన్ (Janasena cartoon) విడుదల చేసారు. గతంలో ప్రారంభమైన కంపెనీలనే మళ్లీ ప్రారంభిస్తున్నట్టు…