మెగాస్టార్ చిరుకి అత్యున్నత పురస్కారం
గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం అందింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా…