కాళ్లను తాకుతున్న కన్నీటి వరద!
కౌలు రైతు కుటుంబాల యాతన అనంతం కౌలు రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వని ప్రభుత్వం తెనాలిలో నాదెండ్ల మనోహర్ ఎదుట బాధిత మహిళ ఆక్రందన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కౌలు రైతుల (Tenant Farmers) బలవన్మరణాల వ్యధలు ఎదురవుతూనే ఉన్నాయి. కౌలు…