Tag: falseallegations

శ్రీవారి దర్శనంపై అసత్య కథనాలు చేసేవారిపై చర్యలు: టీటీడీ

భ‌క్తుల‌ను టీటీడీ (TTDP కులాల‌వారీగా విభ‌జించి తిరుమల (Tirumala) శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమతిస్తోంద‌ని ఒక యూట్యూబ్ ఛాన‌ల్ (Youtube Channel) సామాజిక మాధ్య‌మాల్లో (Social Media) చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని టిటిడి తీవ్రంగా ఖండించింది. స‌ద‌రు యూట్యూబ్ ఛాన‌ల్ నిరాధార‌మైన నిందారోప‌ణ‌లు చేయ‌డాన్ని…