సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి
సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చెయ్యాలని సిఐటియు జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో డిసెంబర్ 16 శుక్రవారం రోజున స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమావేశం జి వెంకటేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.…