జనసేనలో ఉత్సాహం-ప్రభుత్వంలో నిరుత్సాహం!
జనసేన ఆవిర్భావ సభ హైలైట్స్
సాంస్కృత కార్యక్రమాలతో జనసేన పార్టీ (Janasena Party) ఆవిర్భావ సభ (Formation day) ప్రారంభం అయ్యింది. సభ ప్రాంగణం ఇప్పటికే నిండిపోయింది. జనసైనికులు (Janasainiks) రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్న నినానాదాలతో ఇప్పటం (Ippatam) గ్రామమంతా మారుమోగిపోతున్నది. సీఎం పవన్ (CM Pawan),…