వరుణుడి ప్రకోపానికి పలు జిల్లాల్లో విద్వంసం!
వానలతో కొట్టుకుపోయిన వంతెనలు.. ధ్వంసమైన రోడ్లు తిరుపతి సమీపంలోని రాయలచెరువుకు గండి కట్టుబట్టలతో పునరావాస ప్రాంతాలకు బాధితులు దెబ్బతిన్న వరి, మెట్ట పంటలు ఉవ్వెత్తున వచ్చిన వరద (Floods) ధాటికి పలు వంతెనలు Brindges) కూలుతున్నాయి. పలు రోడ్లు (Roads) ద్వంసం…