రూ.2.79 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ 2023-24
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24ను (AP Budget 2023-24) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) గురువారం రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వైసీపీ నాయకుల (YCP Leaders) హర్షద్వానాల మధ్య, టీడీపీ సభ్యుల నిరసనల మధ్య…