అంబరాన్ని అంటిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో హోరెత్తించిన జనసేన శ్రేణులు శ్రమదానంతో రహదారులకు మరమ్మతులు ఆసుపత్రులు, అనాధాశ్రమాల్లో అన్నదానాలు ఊరూరా జెండా దిమ్మెల ఆవిష్కరణలు ‘నా సేన కోసం.. నా వంతు’కు మద్దతుగా కార్యక్రమాలు క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమం చేపట్టిన పార్టీ నాయకులు…