తెలంగాణ అభివృద్ధి ఆకాంక్ష నెరవేరాలంటే బీజేపీ రావాలి: పవన్ కళ్యాణ్
ఆత్మగౌరవం, అణగారిన వర్గాల అస్తిత్వం కోసం తెలంగాణ పోరాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం నిష్టగా సాగిన పోరాటం తెలంగాణ ఉద్యమం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడమే బీజేపీ ఎజెండా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ సహకారం దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న…