విజయ దశమికి కెసిఆర్ కొత్త జాతీయ పార్టీ (BRS)!
దసరా రోజున పార్టీ ప్రకటన డిసెంబరు 9న దిల్లీలో సభ భాజపాను గద్దె దించడమే ప్రథమ లక్ష్యం మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో సీఎం కేసీఆర్ విజయదశమి నాడు కొత్త జాతీయ పార్టీ ఏర్పాటును ప్రకటిస్తాము. దానికి బీఆర్‌ఎస్ తదితర…