బాబ్రీమసీద్ కేసుపై తీర్పు: అందరూ నిర్దోషులే
తీర్పు వెలువరించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బాబ్రీమసీద్ (Babri Masjid) కేసుపై కోర్ట్ తీర్పు వెలువరించింది. అందరూ నిర్దోషులే అంటూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఎప్పటినుండో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాబ్రీ మసీద్ కూల్చివేత కేసుకు ముగింపు పలికింది. మసీద్…