సీఎం జగన్’తో ఉద్యోగ సంఘాలు భేటీ
ఇక సమస్య కొలిక్కీ?
కొద్దీ రోజుల్లో పీఆర్సీపై ప్రకటన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నాం, ఎంత మంచి చేయగలిగితే.. అంత మంచి చేస్తాం అని ముఖ్యమంత్రి (Chief Minister) వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)…