సీఐడీ కేసులు అక్రమమో, సక్రమమో కోర్టులే తేలుస్తాయి: డిజిపి సునీల్ కుమార్
గుంటూరులో టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సీఐడీ వ్యవస్థను అందరికీ తెలిసేలా చేశారన్న మీడియా ప్రతినిధి పరిస్థితుల వల్లే సీఐడీ వెలుగులోకి వచ్చిందన్న డిజిపి సునీల్ కుమార్ ఏపీ సీఐడీ చీఫ్, డిజిపి (AP DGP) పి.వి.సునీల్…