గాల్లో పోయేవాడికేమి తెలుసు భూమి మీద ఉన్నోడి కష్టాలు: సేనాని కార్టూన్
నిత్యం గాలిలో విహరించే సీఎం జగన్ రెడ్డికి భూమి మీద ప్రజల కష్టాలు పట్టవు అన్నట్లు జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక జనసేన కార్టూన్ (Janasena cartoon) విడుదల చేసారు. అన్నమయ్య డాం కూలిపోయి సుమారు 18…