విద్యార్థులపై విరిగిన పోలీసులాఠీ!
ఎస్ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత ఆందోళన చేస్తున్న కళాశాల విద్యార్ధుల (College Students)పై పోలీసులు (Police) లాఠీచార్జి చేసారు. ఎస్ఎస్‌బీఎన్ కళాశాల (SSBN College) విద్యార్థి సంఘాలు (Students Organizations) ఎయిడెడ్ కళాశాలలు (Aided Colleges), పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో…