ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
పాల్గొన్న ఎంపీపీ, సర్పంచ్, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (Ambedkar) వర్ధంతి (Death Anniversary) వేడుకలను జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం లక్కవరంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పూలమాలలు వేసి ఘన…