ఎన్నాళ్లీ మీ త్యాగాలు: హరిహర వీరమల్లుకి అక్షర సందేశం
పదవులు కోసమే నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు పదవులు అవసరం లేదు అన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వేదాంత ధోరణి మాటలు వింటుంటే నాకు వ్యాస మహర్షి పాండవులకు చెప్పిన ఒక్క గొప్ప సందేశం గుర్తుకి వచ్చింది.…