బాధితుల ఆశలసౌధం జనసేనానికి అక్షర సందేశం
తెలంగాణా ఎన్నికల్లో (Telangana Elections) భయపడకుండా పోటీకి నిలబడ్డ జనసేన పార్టీ (Janasena Party) ధైర్యానికి జయహో. గెలుపు ఓటములు దైవాప నిర్ణయాలు అంటారు. తెలంగాణాలో స్థానిక పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాగాని ధైర్యంగా పోటీ చేసిన యోధుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్…