వాలంటీర్ వ్వవస్థ-సమాచార అపహరణ: రిటైర్డ్ ఐఏఎస్ ఎమ్మారంటే?
గ్రామ వాలంటీర్ వ్యవస్థ – ప్రాథమిక వ్యక్తిగత సమాచారము ప్రజల వద్దకు పాలన క్షేత్ర గ్రామ స్థాయిలో (Village Level) సమర్ధవంతమైన మరియు పారదర్శకమైన పాలనను అందించాలనే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గ్రామ వాలంటీర్ వ్యవస్థను (Volunteers system)…