జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ
రఘురామ పిటిషన్ కొట్టివేత
జగన్ (Jagan) బెయిల్ (Bail) రద్దుకు సిబిఐ కోర్టు (CBI Court) నిరాకరించింది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y S Jagan Mohan Reddy) బెయిల్ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా (YCP)…