వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపుకు జగన్ అనుమతి
సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెంపు కోసం అనుమతి కోరిన మైత్రీ మూవీ మేకర్స్ రూ.70 పెంచమని కోరితే రూ.45 వరకు పెంచుకోవచ్చన్న ఏపీ సర్కారు తెలంగాణలో ఆరో షోకి కూడా అనుమతి ఈ సంక్రాంతికి పెద్ద…