మోడీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్ప్రెస్19న ప్రారంభం
సికింద్రాబాద్ -వరంగల్ -ఖమ్మం-విజయవాడ-రాజమండ్రి-విశాఖపట్టణంలో హాల్టులు సికింద్రాబాద్ నుండి విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్’ను (Vande Bharat Express) విశాఖపట్నం వరకు నడపాలని భారత రైల్వే శాఖ (Indian Railways) నిర్ణయం తీసుకుంది. ఈ వందే భరత్ ఎక్సప్రెస్’ను ప్రధాని మోడీ (Narendra…