మునుగోడులో తెరాస ఘన విజయం
మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల విజయం 10 వేలకు పైచిలుకు ఓట్ల ఆధిక్యం ఓడిన భాజపా అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సిటింగ్ స్థానంలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ తెరాసకు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు మునుగోడు (Munugodu) గడ్డపై తెరాస (TRS) విజయం సాధించింది.…