మహిళల జీవనోపాధికి చేయూత మహిళా మార్ట్: జిల్లా కలెక్టర్
ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జంగారెడ్డిగూడెం: మహిళలు మెరుగైన జీవనోపాధికి జిల్లాలో తొలిసారిగా జంగారెడ్డి గూడెంలో (Jangareddygudem) ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్’ని (Mahila Mart) జిల్లా కలెక్టర్ (District Collector) ప్రారంభించారు. ఇది జిల్లాకే ఆదర్శంగా…