సమసమాజ స్థాపన మహజన సోషలిస్ట్ పార్టీతోనే సాధ్యం: విస్సంపల్లి సిద్ధూ మాదిగ
సమసమాజ స్థాపన ఒక్క మహజన సోషలిస్ట్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎంయస్పీ పోలవరం ఇంచార్జ్ విస్సంపల్లి సిద్ధూ మాదిగ అన్నారు. శనివారం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిడిపి గంగాధరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ…