మద్ది స్వామి వారికి ప్రత్యేక పూజలు
మద్ది దేవాలయానికి రూ.195 వేలు ఆదాయం
పశ్చిమ గోదావరి (West Godavari) ఏలూరు జిల్లా (Eluru District), జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలము, గురవాయిగూడెం (Guravaigudem) గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు (Tella Maddi Chettu) క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy)…