అనుమతుల పేరుతో మా గొంతు నొక్కుతారా. తగ్గేదేలే: నాదెండ్ల మనోహర్
గెలుస్తామన్న ధీమా ఉంటే చీకటి జీవోలు ఎందుకు? విపక్షాలు ప్రజలకు చేరువ కావడంతో సీఎంకి భయం అభద్రతా భావంతోనే నిరంకుశ జీవోలు ప్రజా సమస్యలపై గళం విప్పే అంశంలో జనసేన వెనక్కి తగ్గేదేలే యువశక్తి సభకు గత నెలలోనే అనుమతి కోరాం…