మూడు రాజప్రాసాదాలు కోసమే మూడు రాజధానులు: జనసేన
విశాఖ జగన్ రెడ్డి కోటరీకీ మాత్రమే ఆర్ధిక రాజధాని రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేశారని వైసీపీ నాయకులు గర్జిస్తారు? దమ్ముంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల కోసం గర్జించాలి మంత్రులకు పదవులు ఇచ్చింది పవన్ కళ్యాణ్’ని విమర్శించడానికా? ‘పులి రాజా’ అమర్…