బీజేపీ ఆశలకు ఆక్సిజన్ దెబ్బ
పంతం నెగ్గించుకొన్న మమత
మమతా (Mamatha) దీదీ భాజపాకు (BJP) తగిన గుణపాఠం చెప్పింది. తాను పంతం బడితే పోరాడి విజయం సాధించి తీరుతానని మరోసారి రుజువు చేసింది. ఆమె గాయపడిన ప్రతిసారి మరింత బలంతో రాజకీయాల్లో ఎదుగుతారనే మాటను నిలబెట్టుకొంది. పడి లేచిన బెంగాల్…