నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్ (Central Budget 2023) ముఖ్యంశాలు
తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి ప్రాధాన్యతలేని విద్య, వైద్యం, ఆరోగ్యం వ్యవసాయ రంగానికి అంతంత మాత్రమే 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ (Central Budget 2023)ను నిర్మలా సీతారామన్ బుధవారం…