తెలుగు కీర్తి పతాక శ్రీ పింగళి వెంకయ్య
మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం (Indian National Flag) అనేది భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక. మన త్రివర్ణ పతాకాన్ని(Tri Color Flag) వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది…