ఇక్రిశాట్’లో ఆకట్టుకున్న మోడీ ప్రసంగం
హైదరాబాద్ (Hyderabad) చేరుకొన్న ప్రధాని మోడీ (Prime Minister Modi) ఇక్రిశాట్’లో (ICRISAT) ప్రసంగించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ ఉత్సవాల సందర్భంగా అందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్ల ఇక్రిశాట్ ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ మోడీ అభినందనలు తెలిపారు. అజాదీ అమృతోత్సవాల…