కష్టాల కడలిలో జనసేనాని పోరాటం!
జనసేనాని స్వప్నాలకు నేటితో నవవసంతాలు జనసేన పార్టీ (Janasena Party) ఆవిర్భావ సభ (Formation day) అమరావతి (Amaravati) సమీపంలోని పట్టంలో నేడు జరుపుకొంటున్నది. ఎనిమిది వసంతాలు పూర్తి చేసికొని తొమ్మిదో వసంతంలోకి జనసేన (Janasena) అడుగెట్టబోతున్నది. అసలు జనసేన పార్టీని…