లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
ఆర్ధిక సర్వే ప్రధానాంశాలు
ఆర్థిక సర్వేను (Economic Survey) కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) సోమవారంనాడు లోక్సభలో (Lok Sabha) 2021-22 ప్రవేశపెట్టారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు (Indian Economy) దిశానిర్దేశం చేసేదిగా ఈ సర్వేను భావిస్తారు. దీని ఆధారంగానే…