OTS పేరుతో పేదప్రజలపై వేధింపులు: ఆరిమిల్లి రాధాకృష్ణ
OTS పేరుతో పేద ప్రజలపై వేధింపులు (Harassment) పెట్టడం తగదు అని తణుకు (Tanuku) ఎమ్మెల్యే (MLA) ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎప్పుడో నిర్మించుకున్న పేదల ఇళ్లకు ఇప్పుడు అప్పు కట్టాలని ప్రజలపై ఒత్తిడి చేయటం దారుణమని తణుకు నియోజకవర్గ మాజీ…